నక్షత్రం (జ్యోతిషం)
జ్యోతిష శాస్త్రంలో నక్షత్రం
ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణా న్ని, కాంతిని
వెలువరించే ఖగోళ వస్తు వే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి
నక్షత్రా లు కోటానుకోట్లు ఉన్నాయి.
నవమాసాల పటం
కొన్నినక్షత్ర వివరాలు
జ్యోతిష నక్షత్రా లకు గ్రహాలు అధిపతులుగా ఉంటారు. దేవతలు అది దేవతలుగా ఉంటారు. నక్షత్రా లు దేవ, రాక్షస.
మానవ. గణాలుగా మూడు రకము లయిన గణాలుగా విభజించ బడి ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలోగణాలను
అనుసరించి గుణగణాలను గణిస్తా రు. అలాగే ఆది నాడి, అంత్య నాడి, మధ్య నాడి అని మూడు విధముల నాడీ
విభజన చేయబడుతుంది. అలాగే ఒక్కో నక్షత్రా నికి ఒక్కో జంతువు, పక్షి, వృక్షము ఉంటాయి. నక్షత్రా లను స్త్రీ నక్షత్రా లు
పురుష నక్షత్రా లుగా విభజిస్తా రు. పర్యావరణ పరిరక్షణకు, ముఖ్యంగా మన ఆరోగ్యం కాపాడుకోవడానికి తప్పనిసరిగా
మొక్కల్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన జన్మ నక్షత్రా న్ని అనుసరించి ఏ వృక్షాన్ని పెంచితే మంచిదనే
వివరాలు కింది పట్టికలో వివరించ బడ్డా యి.
జ్యోతిష్యాస్త్ర ప్రకారం నక్షత్రా లు 27. అవి:
నక్షత్ర వివరాల జాబితా
నక్షత్రం నక్షత్రా ధిపతి అధిదేవత గణము జాతి జంతువు పక్షి
అశ్విని కేతువు అశ్వినీదేవతలు దేవగణము పురుష గుర్రము గరుడము అడ్డస
భరణి శుక్రు డు యముడు మానవగణము స్త్రీ ఏనుగు పింగళ దేవదా
కృత్తిక సూర్యుడు సూర్యుడు రాక్షసగణము పురుష మేక కాకము బెదం
రోహిణి చంద్రు డు బ్రహ్మ మానవగణము పురుష సర్పం కుకుటము జంబు
మృగశిర కుజుడు దేవగణం ఉభయ సర్పం మయూరము చండ్ర
ఆరుద్ర రాహువు రుద్రు డు మానవగణం పురుష శునకం గరుడము రేల,చిం
పునర్వసు గురువు అధితి దేవగణం పురుష మార్జా లం (పిల్లి) పింగళ వెదు
పుష్యమి శనిగ్రహం బృహస్పతి దేవగణం పురుష మేక కాకము పిప్పి
బుధుడు
ఆశ్లేష సర్పము రాక్షసగణం స్త్రీ మార్జా లం కుకుటము నాగకే
జ్యోతిషం
మఖ కేతువు పితృదేవతలు రాక్షసగణం పురుష మూషికం మయూరము మర్రి
పూర్వఫల్గు ణి శుక్రు డు భర్గు డు మానవసగణం స్త్రీ మూషికం గరుడము మోదు
ఉత్తర సూర్యుడు ఆర్యముడు మానవగణము స్త్రీ గోవు పింగళ జువ్వి
హస్త చంద్రు డు సూర్యుడు దేవగణం పురుష మహిషము కాకము కుంకు
చిత్త కుజుడు త్వష్ట్ర విశ్వకర్మ రాక్షసగణం వ్యాఘ్రం (పులి) కుకుటము తాటి
స్వాతి రాహువు వాయు దేవుడు దేవగణం మహిషి మయూరము మద్ది
విశాఖ గురువు ఇంద్రు డు,అగ్ని రాక్షసగణం స్త్రీ వ్యాఘ్రము (పులి) గరుడము నాగకే
అనూరాధ శని సూర్యుడు దేవగణం పురుష జింక పింగళ పొగడ
జ్యేష్ట బుధుడు ఇంద్రు డు రాక్షసగణం ... లేడి కాకము విష్టి
మూల కేతువు నిరుతి రాక్షసగణం ఉభయ శునకం కుకుటము వేగిస
పూర్వాఆషాఢ శుక్రు డు గంగ మానవగణం స్త్రీ వానరం మయూరము నిమ్మ
ఉత్తరాషాఢ సూర్యుడు విశ్వేదేవతలు మానవగణం స్త్రీ ముంగిస గరుడము పనస
శ్రవణము చంద్రు డు మహావిష్ణు వు దేవగణం పురుష వానరం పింగళ జిల్లేడు
ధనిష్ట కుజుడు అష్టవసుడు రాక్షసగణం స్త్రీ సింహము కాకము జమ్మి
శతభిష రాహువు వరుణుడు రాక్షసగణం ఉభయ అశ్వం అరటి,కడిమి గోమే
జ్యోతిషం (గుర్రం)Kకుకుటము
పూర్వాభద్ర గురువు అజైకపాదుడు మానవగణం పురుష సింహం మయూరము మామి
ఉత్తరాభద్ర శని అహిర్పద్యువుడు మానవగణం పురుష గోవు మయూరము వేప
రేవతి బుధుడు పూషణుడు దేవగణం స్త్రీ ఏనుగు మయూరము విప్ప
నక్షత్రం నవాంశధిపతులు
తైత్తి రీయ బ్ర హ్మణమ్ | అష్ట కమ్ – 3 ప్ర శ్నః – 1
ఇవి కూడా చూడండి
"https://te.wikipedia.org/w/index.php?
title=నక్షత్రం_(జ్యోతిషం)&oldid=3498944" నుండి
వెలికితీశారు
49.206.47.245 చివరిసారి 7 నెలల క్రితం దిద్దు బాటు చేసారు