0% found this document useful (0 votes)
6K views4 pages

ధర్మసుత్రాలు - పాశుపత మంత్ర ప్రయోగము

Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd
0% found this document useful (0 votes)
6K views4 pages

ధర్మసుత్రాలు - పాశుపత మంత్ర ప్రయోగము

Copyright
© © All Rights Reserved
We take content rights seriously. If you suspect this is your content, claim it here.
Available Formats
Download as PDF, TXT or read online on Scribd
You are on page 1/ 4

3/29/23, 1:25 PM ధర్మ సుత్రాలు: పాశుపత మంత్ర ప్రయోగము

ధర్మ సుత్రాలు
ధర్మొ రక్షతిరక్షిత:

ధర్మ సుత్రాలు జ్యో తిష్య శాస్త్రం

Saturday, 26 March 2016

Blog Archive
పాశుపత మంత్ర ప్రయోగము ►  2017 (1)

▼  2016 (324)
శివ ఆరాధనలలో అత్యం త క్లిష్టమైనది, ప్రత్య క్ష ఫలదాయకమైనది ఈ పాశుపత మంత్రము. పూర్వ కాలములో అర్జునునికి ►  November (1)
కృష్ణు ని ద్వా రా ఈ పాశుపత మంత్ర విధానము బోధించబడినది. అర్జునుడు దీని ద్వా రా శతృంజయమైన పాశుపతాస్త్రా న్ని
►  September (2)
పొందాడు.
పాశుపతము రుద్ర సంపుటి ద్వా రా చేయవలయును. రుద్రమునందలి 169 మంత్రములతో మనకు కావలసిన ►  August (3)
మంత్రమును సంపుటీకరించి శివునికి అభిషేకం చేయాలి. ఉదాహరణకు ఆరోగ్యా న్ని , ఆయుర్వృ ద్ధిని ఇచ్చే అమృత
►  July (20)
పాశుపతమును చేస్తున్న ప్పు డు ముందుగా పాశుపత మంత్రమును చెప్పా లి.
ఓం హౌం ఓం జూం ఓం సః ఓం భూః ఓం భువః ఓం స్వః ►  June (1)

ఓం త్య్రం బకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం । ►  May (14)


ఉర్వా రుకమివ బంధనాన్మృ త్యో ర్ము క్షీయమామృతాత్‌।।
►  April (77)
ఓం స్వః ఓం భువః ఓం భూః ఓం సః ఓం జూం ఓం హౌం ఓం స్వా హా।
▼  March (49)
ఇది సంపుటి చేయవలసిన మంత్రం.
ఏ లింగాలను పూజిస్తే ఏమి ఫలితం?
ఈ మంత్రం చెప్పా క రుద్రం లోని ఒక మంత్రం చెప్పా లి.
ఆ తర్వా త మళ్లీ త్య్రం బకం చెప్పా లి. సుబ్రహ్మ ణ్యే శ్వ ర స్వా మి కుజునకు అధిష్టా
ఆ తర్వా త మళ్లీ త్య్రం బకం చెప్పి రుద్రంలోని తర్వా తి మంత్రాన్ని చెప్పా లి. దైవం....
ఇలా 169 రుద్ర మంత్రములను సంపుటీకరిస్తే అది ఒక పాశుపతం అవుతుంది. ఇది గురుముఖతః నేర్చు కొని, మంచి లక్ష్మీ కటాక్షం కోసం
అనుభవజ్ఞులతో చేయించుకొన్న చో మంచి ఫలితములను ఇస్తుంది.
ఉద్యో గంలో ప్రమోషన్ కోసం సూచన ?
ఈ పాశుపత మంత్రములు ప్రధానముగా 14 రకములు.
1. మహా పాశుపతము గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గో
2. మహాపాశుపతాస్త్ర మంత్రము నక్షత్ర గాయత్రి ఏ నక్షత్రం వారు ఆ నక్ష
3. త్రిశూల పాశుపతము గాయత్రి ...
4. ఆఘోర పాశుపతము
శని వలన కలిగే ఒంటి నొప్పు లకి,కీళ్ళ నొ
5. నవగ్రహ పాశుపతము
,మోకా...
6. కౌబేర పాశుపతము
7. మన్యు పాశుపతము శని దోషంతో బాధలుపడే వాళ్లు పిప్ప లాద
8. కన్యా పాశుపతము మహర్షి నామాన్న ...
9. వరపాశుపతము
గృహ ఆయుర్ధా య యోగము
10. బుణ విమోచన పాశుపతము
11. సంతాన పాశుపతము ఆంజనేయస్వా మి సిందూరాన్ని పెట్టుకుం
12. ఇంద్రాక్షీ పాశుపతము లాభాలు!
13. వర్ష పాశుపతము చిదంబర రహస్యం అంటే ఏమిటి.....!!
14. అమృత పాశుపతము
ప్రత్యం గిరామాతకధ.....!
విధానము:
1. మహాపాశుపతము: Maha Pashupatam జ్యో తిష ప్రయోజనం.......!!
For removing hurdles అద్దం పగలకూడదా.....!!
మంత్రము: నమశ్శం భవేచ మయోభవేచ నమశ్శం కరాయచ మయస్క రాయచ నమశ్శి వాయచ శివతరాయచ।।
ఇంట్లో గడప అవసరం ఎంతైనా ఉంది...
ఈ మంత్రమును 169 రుద్రమంత్రములతో సంపుటీకరించి శివునికి అభిషేకించాలి.
అభిషేక ద్రవ్య ములు: పంచామృతములు మరియు ఇతర అభిషేక ద్రవ్య ములు. చేతితో భోజనం ఎంత ఉపయోగమో!?

ఫలము: ఈ మహా పాశుపత మంత్ర రాజముతో సమానమగు మంత్రము ముల్లో కములలో ఎక్క డను లేదు. దీని వలన ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కు కుం
రాజ్యా ధికారము ఎట్టి కార్య మైననూ శీఘ్రముగా అగుటకు ఈ మంత్రమును చేయించవలయును. కోరిన కోరి...

2. మహాపాశుపతాస్త్ర మంత్రము: Maha Pashupata Astra Mantra "శ్రీ సీతారాముల కల్యా ణోత్స వం" సందర్భం
To fulfill wishes ఇరువురి వం...
మంత్రము: క్రాం క్రీం క్రోం ఘ్రం క ఎ ఇ ల హ్రీం నమశ్శం భవేచ మయోభవేచ నమశ్శం కరాయచ మయస్క రాయచ
పంచభూత తత్వ లింగములు
నమశ్శి వాయచ శివతరాయచ।।
ఈ మంత్రమును 169 రుద్రమంత్రములతో సంపుటీకరించి శివునికి అభిషేకించాలి. పాశుపత మంత్ర ప్రయోగము

అభిషేక ద్రవ్య ములు: పంచామృతములు మరియు ఇతర అభిషేక ద్రవ్య ములు. అష్ట భైరవులు ఎవరు? వారిని ఎవరు కొలు
ఫలము: సర్వ కార్య సిద్ధి, వాంఛితార్థ ఫలదాయిని. కాల చతుష్టయం
3. త్రిశూల పాశుపతము: Trishula Pashupatam దక్షిణాదేవి మహిమ
For health problems and protections from enemies
దీని విధానము మిగతా పాశుపతములకంటే భిన్నం గా ఉంటుంది. దీనిలో మొదట నమకమును, తరువాత సంగ్రహంగా 24 ఏకాదశుల పేర్లు మరియు
ఫలాలు

astrolifenu.blogspot.com/2016/03/blog-post_0.html 1/4
3/29/23, 1:25 PM ధర్మ సుత్రాలు: పాశుపత మంత్ర ప్రయోగము
పురుషసూక్తమును తదనంతరము చమకమును పఠించిన యెడల ఈ పాశుపత విధానము పూర్తి అగును. ఇది శని వలన కలిగే ఒంటి నొప్పు లకి,కీళ్ళ నొ
అపమృత్యు హరము. ,మోకా...
4. అఘోర పాశుపతము: Aghora Pashupatam కుబేర దీపం ప్రాముఖ్య త
For serious health problems
మంత్రము: ఓం అఘోరేభ్యో 2ధఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః । సర్వే భ్య స్స ర్వ శర్వే భ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ।। అన్న పూర్ణా స్తో త్రం - అన్న దాన మహిమ
విధానం
ఈ మంత్రమును రుద్రముతో సంపుటము చేసి శివుణ్ణి అభిషేకించినచో ఈ మంత్రసిద్ధి అగును.
చంద్రగ్రహ దోష నివారణకు అందం, ఆరో
అభిషేక ద్రవ్య ములు: దీనికి పంచామృత అభిషేకముతో పాటు అష్టపుష్ప పూజ, క్షీరాన్న నివేదనము
రోహిణి చం...
చేయవలసియుండును.
నవగ్రహ ప్రదక్షిణఒక మంచి విషయము
ఫలము: అపమృత్యు హరం.
సందేహము
5. నవగ్రహ పాశుపతము: Navagraha Pashupatam
For Doshas in Brith chart caused by planets జన్మ లో సంపదలు
మంత్రము: ఓం క్లీం శ్రీం ఐం హ్రీం గ్లౌం రం హుం ఫట్‌ సుబ్రహ్మ ణ్య కరావలంబ స్తో త్రం
విధానము: పైన ఇచ్చి న మంత్రముతో రుద్ర సంపుటి గావించి శివుణ్ణి అభిషేకించాలి.
హిందూ వివాహ తంతులో మాంగల్య ధార
అభిషేక ద్రవ్య ము: పంచామృతములు, బిల్వ పత్రములు, అష్టపుషములు, క్షీరాన్న ము ఈ అభిషేకమునకు మరియు నల్లపూసలు, పగ...
కావలసియుండును.
దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు
ఫలము: నవగ్రహ పీడా పరిహారము. జాతకంలోని గ్రహదోష నివృత్తికి, గోచార గ్రహదోష నివృత్తికి ఈ పాశుపత మంత్రము
అత్యం త ఫలదాయి. వైశాఖమాస శుక్లపక్ష సప్తమి గంగావతరణం

6. కౌబేర పాశుపతము: Koubera Pashupatam సూర్య భగవానుడు


For Financial growth
బ్రాహ్మ ణుడు నిత్య ము ఏమేమి విధులని
మంత్రము: రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే ।
ఆచరించాలి?
నమో వయం వై శ్రవణాయ కుర్మ హే।
సమే కామాన్కా మ కామాయ మహ్య ।్‌ అష్టా క్షరీ మంత్ర మహిమ
కామేశ్వ రో వైశ్రవణో దదాతు।
శ్రీ పుత్ర గణపతి స్తో త్రం
కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః।
ఈ పై మంత్రముతో 169 రుద్రమంత్రములను సంపుటము చేసిన యెడల కౌబేర పాశుపతమనబడును. పుత్ర గణపతి వ్రతం

ద్రవ్య ము: ఆవునెయ్యి తో అభిషేకము, బిల్వ పత్ర పూజ, మౌద్గదన నివేదన భస్మ ధారణ చేయడానికి కొన్ని మంత్రాలు
చెప్ప బడ్డా యి శ...
ఫలము: ఐశ్వ ర్యా భివృద్ధి. ఆర్థిక లాభములు.
7. మన్యు పాశుపతము: Manyu Pashupatam దుర్గా సూక్తమ్.......!!
For protections from enemies మానసాదేవి
మంత్రము: సంపృష్టం ధనముభయం సమాకృతమస్మ భ్యం దత్తాం వరుణశ్చ మన్యుః।
భియం దధానా హృదయేషు శత్రవః పరాజితాసో అపనిలయం ।। దేవత గాయత్రీ మంత్రములు.....!!

పై మంత్రముతో 169 రుద్రమంత్రములను సంపుటము చేసిన యెడల అది మన్యు పాశుపతమనబడును. భగవంతునికి ఇచ్చే హారతి మన అహంకా
కరిగిస్తుంది...
ద్రవ్య ము: ఖర్జూ ర ఫల రసాభిషేకము, జమ్మి పత్రి పూజ, మాషచక్ర నివేదన.
ఫలము: ఈ పాశుపతము వలన శతృబాధానివారణమగును. ఊర్ధ్వ పుండ్రములు ( తిరునామాలు )....!

8. కన్యా పాశుపతము: Kanya Pashupatam మహాలక్ష్మ్య ష్టకస్తో త్రం


For unmarried boys
లక్ష్మీ దేవికి ప్రతిరూపం బిల్వ వృక్షం.....!!
మంత్రము: ఓం పావీ రవీ కన్యా చిత్రాయుస్స రస్వ తీ వీరపత్నీ ధియంధాత్‌।
జ్ఞ్నా భిరచ్చి ద్రగ్‌ ం శరణగ్‌ ం సజోషా దురాద్ష్రం గృణతే శర్మ యగ్‌ ం సత్‌।। వరాహావతారం......!!
ఈ మంత్రమును 169 రుద్రమంత్రమంత్రములచే సంపుటితము చేసిన యెడల కన్యా పాశుపతమనబడును. లక్ష్మీ దేవికి ప్రియమైన వ్రతం......!!
అభిషేక ద్రవ్య ము: పంచదార (మెత్తగా పొడిచేయాలి) అభిషేకము కొరకు, కరవీర పుష్ప ములు పూజ కొరకు, చక్కె ర
పొంగలి నివేదన కొరకు. ►  February (82)

ఫలము: ఈ మంత్రము వలన ఇష్టకన్యా ప్రాప్తి, వివాహము కాని పురుషులకు తొందరగా వివాహం అవటం ఫలములుగా ►  January (75)
చెప్ప బడ్డా యి.
9. వర పాశుపతము: Vara pashupatam ►  2015 (121)
For Unmarried girls About Me
మంత్రము: ఓం క్లీం నమో భగవతే గంధర్వ రాజ విశ్వా వసో మమాభిలషితం వరక్షిప్రం ప్రయచ్ఛ స్వా హా।।
Unknown
ఈ మంత్రముతో 169 రుద్రమంత్రములను సంపుటితం చేసిన యెడల అది వర పాశుపతం అగును.
View my complete
అభిషేక ద్రవ్య ము: పంచదార (మెత్తగా పొడిచేయాలి) అభిషేకము కొరకు , కరవీర పుష్ప ములు పూజ కొరకు, చక్కె ర
profile
పొంగలి నివేదన కొరకు.
ఫలము: ఈ పాశుపతం వలన ఇష్ట వర ప్రాప్తి, వివాహం కాని కన్య లకు శీఘ్రముగా వివాహం అవటం ఫలములుగా
చెప్ప బడ్డా యి.
10. బుణ విమోచన పాశుపతం : Rina Vimochana Pashupatam
For Finacial problems and coming out from debts
మంత్రము: ఆనృణా అస్మి న్న నృణాః పరస్మి గ్గ్‌న్తృ తీయే లోకే అనృణాస్యా మా। యే దేవయానా ఉత పితృయాణా
సర్వాంపథో అన్న ణా ఆక్షియేమ।।
ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది బ??ుుణ విమోచక పాశుపతమగును.
అభిషేక ద్రవ్య ములు: అభిషేకము కొరకు చెఱకు రసం, పూజ కొరకు వాకుడు పువ్వు లతో పూజ, ఆవునేయి నైవేద్యం
కొరకు.
ఫలితం : బుణ బాధనుంచి విముక్తి
11. సంతాన పాశుపతము : Santana Pashupatam
For Child birth
మంత్రము: ఓం కాణ్డా త్కా ణ్డా త్ప్ర రోహంతీ పరుషః పరుషః పరీ। ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేనచ।।
ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది బ??ుుణ విమోచక పాశుపతమగును.
అభిషేక ద్రవ్య ములు: పంచామృతములు, దూర్వా లు(గరిక) -అభిషేకం కొరకు, బిల్వ పత్రములు, అష్ట పత్రములు-
అభిషేకము కొరకు, అపూపములు(అప్ప డములు), క్షీరాన్న ము నైవేద్య ము కొరకు.
ఫలము: సంతాన ప్రాప్తి.
క్షీ
astrolifenu.blogspot.com/2016/03/blog-post_0.html 2/4
3/29/23, 1:25 PM ధర్మ సుత్రాలు: పాశుపత మంత్ర ప్రయోగము
12. ఇంద్రాక్షీ పాశుపతము: Indrakshi Pashupatam
For Health problems
మంత్రము: భస్మా యుధాయ విద్మ హే। రక్త నేత్రాయ ధీమహీ। తన్నో జ్వ రః ప్రచోదయాత్‌।
ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది ఇంద్రాక్షీ పాశుపతమగును.
అభిషేక ద్రవ్య ములు: భస్మ ము ( భస్మో దకముతో అభిషేకము చేయాలి.) అష్ట పుష్ప ములు, బిల్వ పత్రములు పూజ కొరకు,
మాష చక్రము నివేదన కొరకు.
ఫలితము: నిరంతరము అనారోగ్య ములు, జ్వ రములతో బాధ పడువారు ఈ పాశుపతము చేసినచో అన్ని రకాల
అనారోగ్య ముల నుంచి దూరమవుతారని ఫలితము చెప్ప బడ్డది.
13. వర్ష పాశుపతము: Varsha Pashupatam
For Rains
మంత్రము: నమో రుద్రేభ్యో యే దివియేషాం వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచిర్దశోదీచిర్దశోర్ధ్వా స్తేభ్యో
నమస్తేనో మృడయంతు తేయం ద్వి శ్మో యశ్చ వో ద్వే ష్టితం వో జంభే దధామి.
ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది వర్ష పాశుపతమగును.
అభిషేక ద్రవ్య ములు: పంచామృతములు, నారికేళములు అభిషేకము కొరకు, బిల్వ పత్రములు అర్చ న కొరకు,
క్షీరాన్న ము నివేదన కొరకు
ఫలము: ఇది లోక కళ్యా ణార్థము చేయబడే పాశుపతము. సకాల వర్ష ప్రాప్తి, కరువు కాటకముల నివారణ దీని ఫలములు.
14. అమృత పాశుపతము: Amruta Pashupatam
For Longevity and overall growth.
మంత్రము:ఓం హౌం ఓం జూం ఓం సః ఓం భూః ఓం భువః ఓం స్వః
ఓం త్య్రం బకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ।
ఉర్వా రుక మివ బంధనాన్మృ త్యో ర్ము క్షీయమామృతాత్‌।।
ఓం స్వః ఓం భువః ఓం భూః ఓం సః ఓం జూం ఓం హౌం ఓం స్వా హా।
ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది అమృత పాశుపతమగును.
అభిషేక ద్రవ్య ము: అభిషేకము కొరకు పంచామృతములు, పూజ కొరకు బిల్వ పత్రములు.
ఫలము: ఈ పాశుపతము అన్నింటిలోకి ముఖ్య మైనది. ఇది అపమృత్యు హరము. సకల ఐశ్వ ర్య ప్రదము

Posted by Unknown at 22:54

8 comments:
Unknown 26 June 2021 at 23:52
Very good info. What is మౌద్గదన please

Reply

Unknown 20 January 2022 at 18:58


Good

Reply

Anonymous 14 June 2022 at 23:33

Dampatya pasupata mantram please


Reply

Replies

Anonymous 3 January 2023 at 21:45


రోచనే రోచమాన్

Reply

Anonymous 26 June 2022 at 04:02


Good info
Reply

Anonymous 11 September 2022 at 09:49


Nice information
Reply

Anonymous 3 October 2022 at 08:43

astrolifenu.blogspot.com/2016/03/blog-post_0.html 3/4
3/29/23, 1:25 PM ధర్మ సుత్రాలు: పాశుపత మంత్ర ప్రయోగము
durga sukta pasupata mantram may kindly be given
Reply

Veerababu 8 November 2022 at 22:16


Nice
Reply

Enter comment

Newer Post Home Older Post

Subscribe to: Post Comments (Atom)

Watermark theme. Powered by Blogger.

astrolifenu.blogspot.com/2016/03/blog-post_0.html 4/4

You might also like