లగ్నాధిపతి లగ్ాం నండి 1-4-5-7-9-10-11 ఈ స్థానంలో ఉండిన చాలా మంచిది.
లగ్ామునకు లగ్నాధిపతి దృష్టి
చాలా మంచిది మరియు లగ్ామున శుభ గ్రహములు ఉండిన శుభ గ్రహములు దృష్టి కలిగిన కూడా చాలా మంచిది
లగ్ాం:- తన భావం (ఆతమ)
దిితీయ స్థానం:- ధనము, వాకుు
తృతీయ స్థానం:- సోదర, సోదరి
చతురధ స్థానం:- మాతృ, గ్ృహ, వాహన, విదయ
పంచమ స్థానం:- బుదిధ, జ్ఞానం, తేలివి తేటలు, విదయ, సంతానం
షషఠమ స్థానం:- రోగ్ం, ఋణము, శత్రువులు
సపతమ స్థానం:- కళత్ర, కామ
అషఠమ స్థానం:- ఆయుష్షు
నవమ స్థానం:- భాగ్యము, పితృ
దశమ స్థానం:- రాజ్యము, వృతిత, ఉద్యయగ్నదులు
ఏకాదశ స్థానం:- లాబాము. నషఠము.. విదేశి గ్మనము
ద్విదశ స్థానం:- వయయం, మోక్షము, శయ్యయ సుఖం
ఏ గ్రహము కైనన తన ఉనా స్థానం నండి సపతమ దృష్టి కలదు. ఇది కాక కుజ్, గురు, శనలకు విశేష దృష్టి కూడా
కలవు.
కుజుడు:- తన ఉనా స్థానము నండి 4, 8 స్థానముల పైన దృష్టి ఉండున.
గురుడు:- తన ఉనా స్థానము నండి 5, 9 స్థానముల పైన దృష్టి ఉండున.
శని:- తన ఉనా స్థానము నండి 3, 7, 10 స్థానముల పైన దృష్టి ఉండున.
కంద్రములు:- 1, 4, 7, 10 స్థానములు
కోణములు:- 1, 5, 9, 10 స్థానములు
కంద్ర కోణములు లగ్ాము నండి చూడవలెన.
ఏ గ్రహమునకైనన ఒక కంద్రము ఒక కోణము వచిినచో ఆ గ్రహము శుభతిము నిచ్చిన. పాప గ్రహములతో
కూడనిచో మంచిది. ఏ గ్రహమైనన షషఠ అషఠ వయయ స్థానములందు ఉండినచో మంచిది.
శుభ గ్రహములు:- పూరణ చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు మంచివి.
రవికి:- మేషం ఉచఛ స్థానం, తుల నీచ స్థానం
చంద్రుడు:- కరాుటకం ఉచఛ స్థానం, వృశిికము నీచ స్థానం
కుజుడు:- మకరం ఉచఛ స్థానం, కరాుటకం నీచ స్థానం
బుధుడు:- కనయ ఉచఛ స్థానం, మీనం నీచ స్థానం
గురుడు:- కరాుటకం ఉచఛ స్థానం, మకరం నీచ స్థానం
శుక్రుడు:- మీనం ఉచఛ స్థానం, కనయ నీచ స్థానం
శని:- తుల ఉచఛ స్థానం, మేషం నీచ స్థానం
రాహువు:- వృషభం ఉచఛ స్థానం వృశిికం నీచ స్థానం
కతువు:- వృశిికం ఉచఛ స్థానం వృషభం నీచ స్థానం